ఉగాది సాహిత్య ఉత్సవం 2026
రచనల పోటీ ఫలితాలు
🏆
ఫలితాలు త్వరలో...
పోటీ ఫలితాలు ఏప్రిల్ 4, 2026 న ప్రకటించబడతాయి.
మన ఉగాది సాహిత్య ఉత్సవ రచనల పోటీకి వచ్చిన విశేష స్పందనకు, వివిధ దేశాల నుంచి రచనలు పంపిన వారికి మా ధన్యవాదాలు. అందరూ ఎదురుచూస్తున్న ఫలితాలు ప్రకటిస్తూ, విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు.
కథల పోటీ విజేతలు
- మేధా మాయా వాణాస్త్రం పద్మజా బాల విజేత
- ఛిద్రం వినా కుడ్యం శ్రీనివాస్ బారు విజేత
- తృష్ణా తీరం కావ్య అక్కినేపల్లి ప్రశంసా పత్రం
కవితల పోటీ విజేతలు
- ఆహ్వానం పలుకుదాం డా. మైలవరపు లలిత కుమారి విజేత
- స్వస్వరూపం శ్రీనివాస్ బారు రెండవ బహుమతి
- వలస పక్షులు మురళి మోహన్ పసుమర్తి ప్రశంసా పత్రం
వ్యాస రచన విజేతలు
- కాలం కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న గిరిధర్ పొట్టేపాళెం ప్రశంసా పత్రం
- ఇండియా ప్రయాణం ఋత్విక్ శర్మ వారణాసి ప్రశంసా పత్రం — పిల్లల విభాగం